Thursday, September 8, 2011

చూడు చూడు తమాషా బలే తమాషా - బాలరాజు కథ చిత్రం నుండి


చూడు చూడు తమాషా బలే తమాషా 
వేడుకైన తమాషా వేళ్ళ తమాషా 
ఐదు వేళ్ళ తమాషా 

అనగనగా యువరోజోక పిల్లను చూసాడు 
ఆ అందమైన అమ్మాయికి మనసిచ్చాడు 
ఇద్దరికీ కలిగింది ముద్దుల ప్రేమా 
ఇద్దరికీ కలిగింది ముద్దుల ప్రేమా 
ఆ ప్రేమకు పడ్డది బ్రేకు అయ్యో రామా ..
అయ్యయ్యో రామా ...

చూడు చూడు తమాషా బలే తమాషా 
వేడుకైన తమాషా వేళ్ళ తమాషా 
ఐదు వేళ్ళ తమాషా 

అనగనగా రాణికుంది దగ్గర చుట్టం 
ఆ చుట్టం తెస్తుందట ఏంతో కట్నం 
కట్నమెంత లావో ఆ పిల్ల అంత లావు 
కట్నమెంత లావో ఆ పిల్ల అంత లావు 
ఆ లావు తప్ప అందాలు ఆమెకు లేవు 

చూడు చూడు తమాషా బలే తమాషా 
వేడుకైన తమాషా వేళ్ళ తమాషా 
ఐదు వేళ్ళ తమాషా 

ఇది ఇది అన్నారు తల్లిదండ్రులు 
ఇదే ఇదే అన్నవి యువరాజు గుండెలు 
ఇది ఇది అన్నారు తల్లిదండ్రులు 
ఇదే ఇదే అన్నవి యువరాజు గుండెలు 
ఇదా అదా ఇదా అదా తెలదే౦తకీ ...
ఇదా అదా ఇదా అదా తెలదే౦తకీ ...
అది తెలగానే గాలికెగిరి కథ క౦చెకి 
మనం ఇంటికి 

చూడు చూడు తమాషా బలే తమాషా 
వేడుకైన తమాషా వేళ్ళ తమాషా 
ఐదు వేళ్ళ తమాషా 

చూడు చూడు తమాషా బలే తమాషా 
వేడుకైన తమాషా వేళ్ళ తమాషా 
ఐదు వేళ్ళ తమాషా